NTR Kathanayakudu Movie Press Meet in Banglore.
#NTRbiopic
#NTRKathanayakudu
#NTRKathanayakudubangalorepressmeet
#Balakrishna
మహానటుడు నందమూరి తారక రామారావు బయోపిక్‌గా తెరకెక్కిన ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’ విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ సుడిగాలి పర్యటనలు చేస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బెంగుళూరు లో ప్రెస్ మీట్ నిర్వహించారు.